Ranjithame song lyrics penned by Ramajogayya Sastry, music composed by Thaman S, and sung by Anurag Kulkarni & M M Manasi from the movie Vaarasudu.
Song Name | Ranjithame |
Singer | Anurag Kulkarni & M M Manasi |
Music | Thaman S |
Lyricst | Ramajogayya Sastry |
Movie | Vaarasudu |
Ranjithame Song lyrics In Telugu
బొండుమల్లె చెండు తెచ్చా
భోగాపురం సెంటు తెచ్చా
కళ్ళకేమో కాటుక తెచ్చా
వడ్డాణం నీ నడుముకిచ్ఛా
నక్షత్రాల తొట్టి తెచ్చా
తానాలాడ పన్నీరిచ్చా
వానవిల్లు చీర తెచ్చా
కట్టుకున్న నిన్ను మెచ్చా
కంటినిండా నిద్దారంటూ
రానియ్యవు నీ నవ్వులే
పంటి కింద చెరుకులాగా
పిండేస్తాంది నీ వెన్నెలే
ముంజకాయ పెదాలతో
మూతిపళ్ళ జిగేలుతో
గుట్టుగా టెన్ టు ఫైవ్ రమ్మని
గుంజేస్తాందే నీ అందమే
రంజితమే, హే రంజితమే
హే రంజితమే రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే… సున్నితమే
నీ సొగసు కాస్త సున్నితమే
అరె రంజితమే… రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే… సున్నితమే
నీ సొగసు కాస్త సున్నితమే
సున్నితమే సున్నితమే
నీ సొగసు కాస్త సున్నితమే
నువు పడకవేయక పడుచు మనసు
సత్తరమే సత్తరమే
నీ నిద్దర చెద్దరగొట్టిన తళుకు
సిత్తరమే సిత్తరమే
బొండుమల్లె చెండు తెచ్చి
భోగాపురం సెంటు తెచ్చి
కళ్ళకేమో కాటుకనిచ్చి
వడ్డాణం నా నడుముకిచ్చి
ఊయలూగు ఉల్లాసమై
ఉక్కిరి బిక్కిరి చేసేసినావే
ఉన్నపాటు ఉర్రూతలై
చెక్కిలిగింతలు పెట్టేసావే
రంజితమే, హే రంజితమే
కుదురైన కుందనాల
చందమామ వచ్చావే
అరుదైన అందాలతో
ఎంతో నచ్చావే
హే, మురిపాల ముద్దులెన్నో
మూటగట్టి తెచ్చావే
సొగసారా పిల్లగాన్ని అల్లాడించావే
అబ్బాయి అబ్బాయి
ఆ తేదీ ఎప్పుడన్నాలే
పిపిపీ సన్నాయి
ఏది ఎక్కడన్నాలే
అమ్మాని గుమ్మాని
కవ్వించకే కుర్రాణ్ణి
ఆ మూడుముళ్లు వేశానంటే
తెల్లావార్లు కల్లోలమే
రంజితమే, హే రంజితమే
హే రంజితమే రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే… సున్నితమే
నీ సొగసు కాస్త సున్నితమే
ఏంది మామ..! నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది, పదా ఒక పట్టు పట్టేద్దాం.
అట్టాగంటావా..!
మ్ మ్..!! మ్ మ్..!!
బొండుమల్లె చెండు తెచ్చి
భోగాపురం సెంటు తెచ్చి
కళ్ళకేమో కాటుకనిచ్చి
వడ్డాణం నా నడుముకిచ్చి
ఊయలూగు ఉల్లాసమై
ఉక్కిరి బిక్కిరి చేసేసినావే
ఉన్నపాటు ఉర్రూతలై
చెక్కిలిగింతలు పెట్టేసావే
రంజితమే, హే రంజితమే
హే రంజితమే రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే… సున్నితమే
నా సొగసు కాస్త సున్నితమే
రంజితమే… రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే… సున్నితమే
నా సొగసు కాస్త సున్నితమే
నువ్ పడకవేయక పడుచు మనసు
సత్తరమే సత్తరమే
నీ నిద్దర చెద్దరగొట్టిన తళుకు
సిత్తరమే సిత్తరమే
హే రంజితమే, హే రంజితమే
హే రంజితమే… హే రంజితమే
హే రంజితమే
Watch Ranjithame Song Video
Ranjithame song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Ranjithame song is from this Vaarasudu movie.
Anurag Kulkarni & M M Manasi is the singer of this Ranjithame song.
This Ranjithame Song lyrics is penned by Ramajogayya Sastry.
Post a Comment